సికింద్రాబాద్ న్యూస్‌టుడే: ముఖ్యంశాలు:
- శ్రీ చైతన్య కళాశాలలో విషాదం చోటు చేసుకుంది.
- శనివారం ఇంటర్ పరీక్ష రాస్తూ గోపిరాజ్ అనే విద్యార్ధి మృతి చెందాడు.
- ప్యారడైజ్ సమీపంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఈ విషాదం నెలకొంది.
- విద్యార్ధి గోపిరాజ్ పరీక్ష రాస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
- దీంతో సిబ్బంది హుటాహుటిన విద్యార్ధి ని ఆస్పత్రికి తరలించారు.
- అప్పటికే విద్యార్ధి మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు

No comments:
Post a Comment