Friday, March 22, 2019

బ్రహ్మ సరస్వతులు..


బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు. నాలుకనేది మాటలకు సంకేతం, దాని అర్ధం ఇద్దరి మాట ఒకటే అవుతుందని..ఇలా ఏ మాట మాట్లాడినా ఆ అభార్య మాటే మాట్లాడే భర్త, ఆ భర్త మాటే మాట్లాడే భార్య.. ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మ సరస్వతుల జంట.
                                                    

No comments:

Post a Comment