Friday, March 22, 2019

కేసీఆర్ కు పెద్ద పదవి రాదు…


హైదరాబాద్ న్యూస్‌టుడే:
*మల్కాజిగిరి టికెట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు……
కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, టీఆర్ ఎస్ కు ఓటేస్తే కేసీఅర్ కు సీఎం కంటే పెద్ద పదవి రాదని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మల్లారెడ్డికి పేమెంట్ కోటాలో మంత్రి పదవి ఇస్తే.. రాజశేఖర్ రెడ్డికి వేలం పాటలో మల్కాజిగిరి టికెట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. రూ.100 కోట్లకు పైగా ఖర్చు పెట్టే వారికి కేసీఆర్ టికేట్లు ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
                  

No comments:

Post a Comment