Friday, March 22, 2019

ఐపిఎల్‌ ఫస్ట్ మ్యాచ్ csk vs rcb


 శనివారం నుంచే ఐపిఎల్‌ 2019 సీజన్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాఇ. తొలి మ్యాచ్‌లో శనివారం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌తో చెపాక్‌ వేదికగా రాత్రి 8గం.లకి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు టీమ్‌ ఢీకొనబోతుంది. ఐపిఎల్‌ 2019 సీజన్‌లో మొత్తం 8 జట్లు పోటీపడుతుండగా.ప్రతి జట్టూ లీగ్‌ దశలో 14మ్యాచ్‌లు ఆడనుంది.

No comments:

Post a Comment