Friday, March 22, 2019

నామినేషన్ కు లోకేష్ సిద్ధం….


అనంతపురం న్యూస్‌టుడే:
*నివాసంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు…..
మంత్రి నారా లోకేష్ కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. మంగళగిరి నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. నామినేషన్‌కు ముందు ఉండవల్లి నివాసంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నామినేషన్ వేసేందుకు మంగళగిరికి నారా లోకేష్ భారీ ర్యాలీగా బయల్దేరి వెళ్లారు.
                                           

No comments:

Post a Comment