Friday, March 22, 2019

తెలుగులోకి సాయిపల్లవి మలయాళ సినిమా…


 సాయిపల్లవి ప్రస్తుతం మలయాళంలో ‘అతిరన్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఫాహద్ ఫాసిల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా అనువదించి ఏకకాలంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment