Friday, March 22, 2019

టీడీపీ అభ్యర్థులను ఎప్పుడు ఖరారు చేస్తారు…

హైదరాబాద్  న్యూస్‌టుడే:
*అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు…….
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా పార్టీలు అభ్యర్థుల ఖరారు విషయంలో బీజేపీ ఉన్నారు. ఇప్పటికే పలు పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలని నిర్ణయించింది. దీంతో పోటీపై టీడీపీకి క్లారిటీ వచ్చింది. పోటీపై రాష్ట్ర కమిటీకి బాధ్యతలు అప్పగించింది. ఇవాళ అభ్యర్థులను ఖరారు చేయనుంది. అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment