Friday, March 22, 2019

నామినేషన్ దాఖలు చేసిన మంగళగిరి వైసీపీ అభ్యర్ధిగా రామకృష్ణారెడ్డి..


గుంటూరుజిల్లా:మంగళగిరి: న్యూస్‌టుడే:
* మంగళగిరి పట్టణం కిక్కిరిసిపోయింది… 
గుంటూరుజిల్లా నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ పార్టీ అభ్యర్ధిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమాలు నాయకులు ప్రజలు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలొపాల్గునడంతో మంగళగిరి పట్టణం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమానికి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలతో పాటు వైఎస్ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment