తెలంగాణ న్యూస్‌టుడే:
తెలంగాణ గ్రూప్2 ఉత్తీర్ణ అభ్యర్తులు వినూత్న నిరసన తెలిపారు. TSPSC తప్పులతో నిరుద్యోగులుగా ఉన్న తమకు కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని..మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. మెరిట్ లిస్టు విడుదలై 2సం అవుతున్నా ఇంతవరకు ఎంపిక ఫలితాలు రాక తాము మానసిక క్షోభకు గురవుతున్నామని పేర్కొన్నారు.TSPSC తప్పిదాలతో తమ జీవితాలు అన్యాయం అవుతున్నాయని.. కోర్టులకు తిరుగుతూ అన్యాయం అవుతున్నాయని… కోర్టులకు తిరుగుతూ సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment