Friday, March 22, 2019

చంద్రబాబుకు గిఫ్ట్‌గా మారింది …..

ఏపీ న్యూస్‌టుడే: టీఆర్ఎస్, వైసీపీ రహస్య చర్చలు ప్రజలకు తెలిసిపోయాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్… చంద్రబాబుకు గిఫ్ట్‌గా మారుతుందన్న పవన్..జగన్‌తో కలిసి పోటీ చేయాలని కొంతమంది స్నేహితులు తనకు చెప్పారన్నారు. టీడీపీనే లేకుండా చేసి ఆ తర్వాత మీరిద్దరూ తేల్చుకోండని కొంతమంది సూచించారన్నారు. కొంతమంది జనసేనలో చేరుతామని చెప్పి.. వైసీపీలో చేరారని పవన్ చెప్పారు. 

No comments:

Post a Comment