ఢీల్లి న్యూస్‌టుడే:
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో గంభీర్ పోటీలోకి దిగుతారనే ప్రచారం సాగుతోంది. కాగా, గంభీర్ బీజేపీలో చేరతారని, ఢీల్లీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం తెలిసిందే.

No comments:
Post a Comment