Friday, March 22, 2019

‘డియర్ కామ్రేడ్’కి మంచి బిజినెస్ …


విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం నైజాం ప్రాంతంలో మంచి బిజినెస్ చేసిందట. ఆ ప్రాంత థియేటిరికల్ హక్కులను ఏసియన్ సినిమాస్ 7.6 కోట్లకు తీసుకున్నట్టు తెలుస్తోంది. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది.

No comments:

Post a Comment