Friday, March 22, 2019

ఎంపీ రాజీనామా…


తెలంగాణ న్యూస్‌టుడే:
*తన పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని ఆయన ఆరోపించారు……
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. పార్టీ కోసం నిబధతతో పనిచేసినా.. తన పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని ఆయన ఆరోపించారు. రాహుల్ నాయకత్వంలో పార్టీ ఎదిగే సూచనలేదన్న ఆయన.. ఏ పార్టీలో చేరారనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.
                                                                                  

No comments:

Post a Comment