Friday, March 22, 2019

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా తెలుగులో,తమిళంలో బిజీ బిజీ…


మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఓ హారర్ సినిమా చేస్తోంది. ఇప్పటికే ‘రాజుగారిగది 3’ హారర్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిన తమన్నా తాజాగా, తమిళంలో మరో హారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోహన్ వెంకటేశన్ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది.

No comments:

Post a Comment