Friday, March 22, 2019

వ్యక్తిపై దాడి…………


కర్నూలు న్యూస్‌టుడే: మధుకృష్ణ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం మీద రుద్రవరం వస్తుండగా మార్గం మధ్యలో దస్తగిరి స్వామి దర్గా వద్ద అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు జీపుతో ఢీ కొట్టి దాడిచేసి గాయాపరిచారన్నారు…. బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసి తలకు తీవ్ర గాయాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు పలుకూరు గ్రామానికి చెందిన మధుకృష్ణ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం మీద రుద్రవరం వస్తుండగా మార్గం మధ్యలో దస్తగిరి స్వామి దర్గా వద్ద అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు జీపుతో ఢీ కొట్టి దాడిచేసి గాయాపరిచారన్నారు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో వ్యక్తులు పారిపోయారన్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు చెరుకుని అతన్ని చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి విచారణ చేస్తున్నట్లు ఎస్సై పీరయ్య తెలిపారు.

No comments:

Post a Comment