చిత్తూరు న్యూస్‌టుడే:
*టీడీపీ కార్యకర్తలు, ప్రముఖ నాయకులు హాజరయ్యారు.
మాజీ ఎమ్మెల్యే సీకే బాబు టీడీపీలో చేరనున్నారు. సీకే బాబు చిత్తూరు నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇదిలా ఉంటే సీకే బాబు టీడీపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో మేయర్ కాటారి హేమలత నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యకర్తలు, ప్రముఖ నాయకులు హాజరయ్యారు
No comments:
Post a Comment