కర్నూలు న్యూస్‌టుడే:
కర్నూలు: జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలకు అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు.
బరిలో దిగుతున్న వారిలో కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి మినహా మిగిలిన వారంతా కొత్త ముఖాలే. వివిధ రంగాల నుంచి వచ్చిన వీరు రాజకీయ రంగంలోనూ భవితవ్వం పరీక్షించుకోనున్నారు.
No comments:
Post a Comment