Friday, March 22, 2019

యువతి కిడ్నాప్ కలకలం…..

హైదరాబాద్ న్యూస్‌టుడే:
సైదాబాద్‌లో యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఇంటికెళ్తున్న యువతిని కారులో వెంబడించి ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment