Friday, March 22, 2019

అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సదస్సు ముగింపు….


బెంగళూరు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు……
*దివ్యాంగులకు ఉపాధికి అవకాశం…..
దివ్యాంగ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు,వాటికి పరిష్కార మార్గాలను సూచించే దిశలో అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సదస్సు గురువారం ముగిసింది.కర్ణాటక దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిష్నర్ వి.ఎస్.బసవరాజు ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు.దివ్యాంగుల కోసం అన్ని ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుంటున్నాయని తెలిపారు.ప్రైవేటు రంగంలోనూ దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చేసుకుంటున్న విన్నపాలకు పలు సంస్థలు సకారాత్మకంగా స్పందిస్తున్నాయన్నారు.ప్రైవేటు,ప్రభుత్వ భాగస్వమ్యంతో నిర్వహించే అవగాహాన కార్యక్రమాలను మరింత ఎక్కువగా చేయాలని సంస్థ ప్రతినిధులకు ఆయన సూచించారు.

No comments:

Post a Comment