Friday, March 22, 2019

ఖాతాదారులకు ‘ఫేస్ బుక్’షాక్…

శాంఫ్రాన్సిస్కో, న్యూస్‌టుడే :
1)ఫేస్‌బుక్”  తాజాగా తమ వినియోగదారులకు షాక్………. 
2)ఫేస్ బుక్   ఉద్యోగులకు తప్ప ఇతరులకు కనిపించవని స్పష్టం ……….. 
 ప్రముఖ  సామాజిక  మాధ్యామం”ఫేస్‌బుక్”  తాజాగా తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తమ  ఖాతాదారుల పాస్వర్డ్ లను   ఫ్లెయిన్  టెక్స్ టనే  సర్వ ర్లలో  నిక్షిప్తం  చెస్తామని   వెల్లడించింది. కాకపోతే  ఈ పాస్వర్డ్ లు  ఫేస్ బుక్   ఉద్యోగులకు తప్ప ఇతరులకు కనిపించవని స్పష్టం  చేసింది. ఇంత వరకు  దుర్వినియోగం  అయిన  దాఖలాలు  లేవని ఫేస్ బుక్  ఇంజనీరింగ్,భద్రత,గోప్యత విభాగం ఉపాధ్యక్షుడు  పెడ్రో  కనహౌతి  తన ‘బ్లాగ్ స్పాట్,లో  పేర్కోన్నారు.

No comments:

Post a Comment