శ్రీకాకుళం ,న్యూస్‌టుడే:
- ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించక పోవడంతో ప్రమాదాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నా చాలా మంది పట్టించుకోవడం లేదు.
- పోలీస్‌స్టేషన్ రహదారిలో శుక్రవారం ట్రాక్టర్ పై సామర్ధ్యానికి మించి గడ్డిని ఎక్కించి ఆ బరువును నియంత్రించేందుకు ఓ వ్యక్తి ట్రాక్టర్ బంపర్ పై ప్రమాదకరంగా పయనిస్తున్నా దృశ్యం ఇది.

No comments:
Post a Comment