శ్రీకాకుళం,న్యూస్‌టుడే :
1) ప్రచారానికి ఇంకా పదిహేను రోజులే సమయం ఉందని సీఎం…..
2)రాజకీయ వైరాలు మరచి ఐక్యంగా పనిచేయాలని దిశానిర్దేశం……..
2)రాజకీయ వైరాలు మరచి ఐక్యంగా పనిచేయాలని దిశానిర్దేశం……..
రాబోయే 17 రోజులు అత్యంత కీలకమని, ప్రచారానికి ఇంకా పదిహేను రోజులే సమయం ఉందని సీఎం,టిడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. అందుకే ప్రతి నిమిషం, ప్రతి గంట సద్వినియోగం చెసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పార్టీ నేతలతో టెలికాంఫరెన్స్ నిర్వహించారు.ఈ ఐదేళ్ల లో ప్రజలకు చెయాల్సినంత చేశామని,వాటిని గుర్తు చేయడమే ఇప్పుడు నేతల భాద్యత అన్నారు.ఎన్నికలను ఎవరూ తేలిగ్గా తీసుకోరాదని, రాజకీయ వైరాలు మరచి ఐక్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

No comments:
Post a Comment