Friday, March 22, 2019

ఆక్స్ ఫర్డ్ లో’చడ్డీస్ అనే భారతీయ పదం…..


న్యూస్‌టుడే, లండన్:
కొత్త  పదాలను చేర్చుకొని విడుదల కానున్న  ఆక్స్ ఫర్డ్  ఇంగ్లీష్   డిక్షనరీలో  తాజాగా  ఒ భారతీయ పదానికి  చోటు  లభించింది.మనం ఇంట్లో  సరదాగా  ఉపయోగించే  ఆపదం  బ్రిటిష్  వళ్లకు పరిచయం  ఉన్నదే.మనదేశం  బ్రిటిష్  పాలనలో  ఉన్న  సమయంలో  ప్రభుత్వ  గెజిట్,  ఇతర  పబ్లికేషన్లలో  దాన్ని ఉపయోగించే  వారు.  ఆ పదమే   చడ్డీస్ (అండర్ పాంట్స్).
             

No comments:

Post a Comment