Friday, March 22, 2019

ఆరోగ్యమే మహాభాగ్యం… తాటికల్లుతో క్యాన్సర్‌కు చెక్..

అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ముఖ్యంగా దీనిలో ఉండే ఓ సూక్ష్మజీవిని నాశనం చేస్తుందని ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధనలో తేలింది. అలాగే డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులను వ్యాపింపజేసే సూక్ష్మజీవులను కూడా  ఇది చంపేస్తుందట. దాదాపు 53 రకాల తాటికల్లు నమూనాలను సేకరించి ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
                                    

No comments:

Post a Comment