Friday, March 22, 2019

దోమల సమస్యతో ప్రజా జీవితం నరకమయం…..

హైదరాబాద్  న్యూస్‌టుడే:
 బాలాపూర్ చౌరస్తా మీర్‌పేట్ ప్రాంతంలో దోమల సమస్య చాలా తీవ్రంగా ఉంది. పగలు కూడా దోమలు వదలడం లేదు. గత మూడు నెలల నుండి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. పిల్లలకు ఇది పరీక్షల సమయం కావడంతో వారు దోమల వలన సరిగ్గా చదవలేక పోతున్నారు. కవున పాలకులు దయచేసి తగు చర్యలు తీసుకోగలరని స్థానికులు కోరారు.  

No comments:

Post a Comment