Friday, March 22, 2019

29న రాజమండ్రికి ప్రధాని …


ఏపీ న్యూస్‌టుడే:ఈ నెల 29 న ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ రాజమండ్రి వస్తున్నారని స్పష్టం చేశారు. కర్నూలో కూడా ప్రధాని పర్యటన ఉంటుందన్నారు. ధనబలంతో గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని, బీజేపీ కార్యకర్తలందరూ తిప్పికొట్టాలని జీవీఎల్ పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు.   

No comments:

Post a Comment