Friday, March 22, 2019

ఆరోగ్యమే మహాభాగ్యం… మీకు తెలుసా…?

  • చద్దన్నం నీరసం అలసటను దూరం చేస్తుంది.
  •  రోగ నిరోధక శక్తిని పెంచుతుం ది.
  • అలర్జీ కారకాలను, చర్మ మలినాలను తొలగిస్తుంది.
  •  శరీరాన్ని తేలికగా ఉంచుతుంది.
  •  చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే వేడి త్వరగా పోతుంది.
  •  అల్సర్, హైబీపీని తగ్గిస్తుంది.
  •  చర్మ వ్యాధులను దరిచేరనివ్వదు.

No comments:

Post a Comment