Friday, March 22, 2019

డ్రైవర్‌ను కాల్చిచంపేసిన పొలీసులు …….


బీజింగ్  న్యూస్‌టుడే: ఏడుగురి చావుకు కారణమైన డ్రైవర్‌ను పోలీసులు స్పాట్‌లో కాల్చిచంపేశారు. చైనాలోని హుబై ప్రావిన్స్ జొయాంగ్‌లో ఓ డ్రైవర్ కావాలని వేగంగా వెళ్లి రోడ్డుపై వెళ్తున్న జన్నాన్ని ఢీ కొట్టాడు. దీంతో డ్రైవర్‌ను  పోలీసులు అక్కడికక్కడే కాల్చిచంపేశారు. ప్రమాదంలో గాయపడ్డ మరో ఏడుగురికి చికిత్స అందిస్తున్నారు. కాగా, దుండగుదు కావాలని జనాలపైకి కారు పోనిచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

No comments:

Post a Comment