Friday, March 22, 2019

దేహానికి రాజయోగ ధ్యానం అవసరం……..


విశాఖ న్యూస్‌టుడే: మానవ దేహాంలో ఆత్మకు నిత్యం ఓ అరగంట సమయం వెచ్చించి రాజయోగ ప్రక్రియలో పాల్గొనాలని మౌంట్అబూ నుంచి వచ్చిన బ్రహ్మకుమార్ యోగేశ్ తెలిపారు.ఆందోళనలకు మూలం  ఆత్మను  శుద్థిచేయకపోవడమేనన్నారు.గురువారం సెక్టార్ -7 బ్రహ్మకుమారీన్ శాంతిధామంలో సాయంత్రం 6గంటలకు జరిగిన రాజయోగ శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడుతూ  నిత్యం ఈ ధ్యానంలో పాల్గొనటం వలన మనుసు తేలికపడుతుందన్నారు.కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు,స్థానికులు పాల్గొన్నారు.
                                            

No comments:

Post a Comment