Wednesday, March 6, 2019

టీడీపీ నేతలు నిరసన ర్యాలీ…….

చిత్తూరు న్యూస్‌టుడే:
  • టీడీపీ కార్యకర్తలు,సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తూ కుట్రలు పన్నుతున్న వైసీపీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ములకల చెరువు మండల కేంద్రంలో టీడిపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు.
  • ఈ సందర్బంగా వైసీపీపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
  • ఈ కార్యక్రమంలో బీసీ భాస్కర్ నాయుడు,కన్వీనర్ గుత్తికొండ త్యాగరాజు,MPP కాలేసాఆషాభి,AMCవైస్ చైర్మన్ KVరమణ పాల్గొన్నారు.

No comments:

Post a Comment