గుంటూరు న్యూస్‌టుడే:
- పోటీకి సిద్ధమని స్పష్టం చేసిన పనబాక.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి వెల్లడించారు. బుధవారం పట్టణంలోని భీమావారిపాలెంలో ఏఐసీసీ సభ్యుడు లేళ్ళ వెంకటప్పయ్య స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాపట్ల ఎంపీ స్థానం నుంచి పోటీ కి సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. కేంద్రలోని బీజేపీకి, ప్రధాని మోదీ కి బుద్ధి చెప్పాలంటే జాతీయ స్థాయిలో లౌకిక పార్టీలన్ని ఏకం కావాలని అన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
No comments:
Post a Comment