Thursday, March 21, 2019

స్ట్రాంగ్‌రూంలో కేంద్రాల యంత్రాలు……


విజయనగరం న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
నగర పంచాయితీ పరిధి నెల్లిమర్లలో ఈవీఎం గోదాము వద్ద యంత్రాల తరలింపు గురువారం కూడా కొనసాగింది.అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం,కంట్రోల్ యూనిట్,వీవీప్యాట్స్ యంత్రాలను తరలించే పనిలో ఎన్నికల సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. ఈవీఎం తరలింపుల కోసం మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తుందని సిబ్బంది చెబుతున్నారు.గట్టి బందోబస్తు నడుమ యంత్రాలను డీజీటీ వాహానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.వీటీని ఆయా నియోజకవర్గాల కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూంలో భద్ర పరిచేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపకలెక్టర్  బి.శాంతి,తహాసీల్డార్లు పాల్గొన్నారు.
                                                  

No comments:

Post a Comment