కీళ్ల నొప్పులకు చిట్కా వైద్యం….
నొప్పి ఉన్న కీలుపై జిల్లేడు ఆకు వేడి చేసి కట్టాలి. మిరియాలు, బియ్యం రెండింటిని బాగా నూరి నొప్పి ఉన్న చోట కట్టు కడితే తగ్గుతుంది. ఆహారంలో వెల్లుల్లి పాయలు ఎక్కువగా ఉండేటట్లు జాగ్రత్తపడ్డా కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
No comments:
Post a Comment