ఇస్లామాబాద్ న్యూస్‌టుడే:
* అభినందన్ విడుదలపై భారత ప్రజలు ఎదురుచూస్తోన్నవేళ.
* ఆ దేశ ప్రధాని స్వయంగా అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తామంటూ ప్రకటన .
అభినందన్ విడుదలపై భారత ప్రజలు ఎదురుచూస్తోన్నవేళ అతన్ని విడుదలను సవాల్ చేస్తూ పలువురు స్థానికులు పాకిస్థాన్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ దేశ ప్రధాని స్వయంగా అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తామంటూ ప్రకటించిన మరుసటి రోజే ఇలా జరగడం గమనార్హం .
No comments:
Post a Comment