విశాఖపట్నం న్యూస్‌టుడే:
*చదువుకున్న పాఠశాలకు ఏదైన చేయ్యాలని ఉద్దేశ్యం……
విశాఖ జిల్లా నాతవరం మడంలంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1996-97 చదువుకున్న విద్యార్ధులు సుమారు రూ.2 లక్షల వ్యయంతో స్టేజ్ నిర్మాణం చేపడుతున్నారు.చదువుకున్న పాఠశాలకు ఏదైన చేయ్యాలని ఉద్దేశ్యంతోనే ఈ పనికి మూకుడు వచ్చినట్లు వారు తెలిపారు.అతి త్వరలోనే ఈ స్టేజి అందుబాటులోకి వస్తుందని వారు వెల్లడించారు.
No comments:
Post a Comment