Friday, March 1, 2019

విజయధిరుడై తిరిగొచ్చిన ఆభినందన్….

జాతీయం:న్యూస్‌టుడే:
  • టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ …
  • భారతమాతాకి జై జై అంటూ …..
  • ధిరుడు వీరుడు వస్తున్నాడు రో …..
  • ఇలాంటి వాడు ఒక్కడు చాలు ….
  • భారతదేశం నాకోసం ప్రార్ధన చేసారు ….
కొద్దీసేపటిలో వాఘా సరిహద్దుకు చేరుకోబోతున్న   అభినందన్  ఎయిర్ లైన్స్ మార్షల్ ప్రభాకరన్ కపూర్. అభినందన్ కు  స్వాగతం పలికెందుకు  ఎదురుచూపు భారీగా చేరుకున్న ప్రజలు సింహం  బొన్లో నుంచి తిరిగివస్తున్న అభినందన్ కు స్వాగతం  సుస్వాగతం.. కేరింతలు కొడుతున్న దేశ ప్రజలు “పులి కడుపున పులే పుడుతుందని” అభ్యర్ధులు కేకలు ఇలాంటి వీరుడు ఒక్కడైన చాలు అనుకుంటూ జై జై  లు భారత దేశ ప్రజలకు అనందానికి హద్దులు లేవు ఒకప్పుడు మాతాత. ఇప్పుడు మానాన్న .రేపు నేను  అంటూ అభినందన్ కుమారుడు పంజా విసరాడు .ఒక్కడి కోసం ఇంతమంది ఎదురుచూపులా అంటూ ఒకరికొకరు సణుగులాట .అభినందన్ ధైర్యానికి సెల్యూట్…. రెడ్ క్రాస్ అద్వర్యంలో వైద్య పరిక్షలు జరిపి పంపుతున్నామని అరోపణ భారతదేశం గర్వించదగినదిగా ఉందని నినాదాలు పలుకుతున్న భారతీయులు ఇతరదేశాలవారు ఉత్సాహవంతంగా స్వదేశానికి వస్తున్న మావీరుడు అంటూ జై జైలు కొడుతున్నారు. సహకరించిన పాకిస్తాన్ ప్రదానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు అభినందనలు తెలిపారు. భారతదేశ ప్రదానికి కృతజ్ఞతలు తెలుపుతూ భారత మాతకి జై జైలు పలుకుతూ ఎదురుచూపు అధికారుల సహాయం . భారత దేశ ప్రార్ధనలు చాలా ఉపయోగపడ్డాయి అని భార్య కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.

No comments:

Post a Comment