Friday, March 1, 2019

బొట్టు ఏ వేలితో పెట్టుకుంటే ఏం జరుగుతుంది…..

శ్లోకం!   అంగుష్ఠః   పుష్ఠ్దః ప్రాక్తో మధ్యమా..యుష్కరీ భవేత్! అనామి క..న్నదా నిత్యం, ముక్తిదా చ ప్రదేశినీ!! ఏతై రంగుళి భైదేస్తు, కారయేత్ న నఖం స్పృశేత్!! ప్రతిరోజు బొట్టును బొటనవేలితో పెట్టుకుంటే పుష్టి కలుబొట్టు ఏ వేలితో పెట్టుకుంటే ఏం జరుగుతుంది…..గుతుంది. మధ్యవ్రేలితో పెట్టుకుంటే ఆయుష్షు వృద్ధవుతుంది. ఉంగరపు వ్రేలితో పెట్టుకుంటే అన్నానికి ఏలోటూ ఉండదు. చూపుడు వ్రేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుంది. బొట్టు పెట్టుకునేపుడు ముఖానికి గోరు తగలకూడదు. చిటికిన వ్రేలితో బొట్టు పెట్టుకోకూడదు.
                         

No comments:

Post a Comment