శ్రీకాకుళం, ముఖ్యంశాలు :
1)శ్రీకాకుళం లో పలు ప్రాంతాల్లో వర్ణాల వసంతోత్సవం హోలీ
2)పిల్లలు, పెద్దలు అందరూ రంగులు మునిగ్యారు.
హోలీ పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్ణాల వసంతోత్సవం హోలీని ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. నగరంలోని న్యూకాలనీలో మార్వాడీ కుటుంబీకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆటపాటలతో సరదాగా గడిపారు. పిల్లలు, పెద్దలు అందరూ రంగులు పూసుకొన్నారు. జిల్లాలో ఉన్న మార్వాడీ కుటుంబీకులు ఒకేచోట కలసి ఆనందంగా గడిపారు. నృత్యాలతో అలరించారు. నగరంలోని బలగ, బొందిలీపురం, ఆదివారంపేట, ఇల్లీసుపురం, పాతశ్రీకాకుళం, రామలక్ష్మణకూడలి రహదారి, జీటీ రోడ్డు, ఏడురోడ్ల కూడలి, పెద్దరెల్లి వీధి, పాలకొండ రోడ్డు తదితర ప్రాంతాల్లో హోలీని సరదాగా జరుపుకొన్నారు

No comments:
Post a Comment