Friday, March 22, 2019

పార్టీ వాణిని చాటినా టిక్కెట్ దక్కలేదు…


శ్రీకాకుళం, న్యూస్‌టుడే: 
డిల్లీ లోక్ సభలో  పార్టీ తరపున  రాష్ట్ర  సమస్యలపై  గళం విప్పారు.అఖిలపక్ష  సమావేశాల్లో  తమ  వాణిని  వినిపించారు.అయితే  ఐదేళ్లు  గడిచాక ఇప్పుడు  చూస్తే  వారిపై అధిష్టానం  కరుణ  చూపలేదు.టిక్కెటు  ఇచ్చి  కనికరించాలేదు.16వ లోక్ సభ లో  తెలుగు రాష్ట్రాల నుంచి టిడీపి  లోక్ సభాపక్ష నేతగా  తోట నరసింహ  మేకపాటి రాజమొహన్ రెడ్డి, తెరాస లోక్ సభా పక్షనేతగా జితేందర్  రెడ్డిలు  వ్యవరించారు. ఆనారోగ్య  కారణంగా  తాను పోటీ చేయనని,  ,తన సతీమణికి  అసెంబ్లీ కి  పోటీ చేసే  అవకాశం  ఇవ్వాలని  టిడిపీ  అధినేత  చంద్రబాబు కు తోట  నరసింహ  విజ్ఞప్తి  చేసినా సానుకూల స్పందన  రాలేదు. 

No comments:

Post a Comment