న్యూస్‌టుడే:
2013 దుర్భరంగా గడిచిందని: ధోని. 2013లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొవడం తనను అత్యంత మనోవేదనకు గురిచేసిందని మహేంద్రసింగ్ ధోని తెలిపాడు. 2013 నా జీవితంలో చెన్నై ఆటగాళ్ల ప్రమేయం లేదు. అయినప్పటికీ నాతో పాటు టీం మొత్తం ఫిక్సింగ్ చేసినట్లు వార్తలొచాయి. ఫ్రాంచైజీలో పెద్దలు చేసిన తప్పుకు ఆటగాళ్లు ఎంతో బాధాను అనుభవించారు. అన్నాడు.
No comments:
Post a Comment