గుంటూరుజిల్లా: న్యూస్‌టుడే:
* టీడీపీ తన జాబితాను విడుదల చేశాకే…
*టీడీపీ తరపున పోటీచేసే నాయకుల బలాబలాలను అంచనా…
ఎన్నికల మైనిఫెస్టోను ప్రకటించడంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తర్జనభర్జన పడుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల జాబితా విషయంలో.. అధికార టీడీపీ తన జాబితాను విడుదల చేశాకే వైసీపీ అభ్యర్ధుల జాబితాను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. ఫలితంగా టీడీపీ తరపున పోటీచేసే నాయకుల బలాబలాలను అంచనా వేసుకుని, వైసీపీ అభ్యర్ధులను ఎంపిక చేశారు. ఇదే విధానాన్ని ఎన్నికల మేనిఫెస్టో విషయంలో నూ అనుసరించాలని ఆయన నిర్ణయించినట్టు సమాచారం.
No comments:
Post a Comment