Thursday, March 21, 2019

ఏపీలో మోదీ విజయ్ సంకల్ప సభ….

విజయవాడ న్యూస్‌టుడే:
చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ నేత జీవీఎల్ అన్నారు.ఈ నెల 29న ప్రధాని మోదీ రాజమండ్రికి వస్తున్నారని అన్నారు.కర్నూల్‌లో కూడా ప్రధాని పర్యటన ఉంటుందని,విజయ్ సంకల్ప్ సభ పేరుతో దేశ వ్యాప్తంగా సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ నెల 26న ఏపీలో బీజేపీ మేనిఫేస్టో విడుదల చేయనున్నట్లు తెలిపారు.”మళ్లీ మోడీ”కరపత్రంతో ఎన్నికల ప్రచారం కొనసాగుతుందని అన్నారు.ఏపీకి ఏమిచ్చామో “మళ్లీ మోదీ”కరపత్రంలో ఉందని జీవీఎల్ అన్నారు.

No comments:

Post a Comment