కృష్ణా జిల్లా న్యూస్‌టుడే:
- మచిలీపట్నంలోని ఓ ప్రముఖ స్వీట్ షాపులో వైసీపీ స్టిక్కర్లతో ప్యాకింగ్ చేసిన స్వీట్ బాక్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- స్వీట్ బాక్స్‌లపై వైసీపీకి ఓటేద్గాం.. రూ.3వేలు పెన్షన్ తీసుకుందాం అనే నినాదాలు ఉన్నాయంటూ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్‌కు కొందరు ఫిర్యాదు చేశారు..
- దీంతో ఆ స్వీట్ షాపుపై చిలకలపూడి పోలీసులు దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

No comments:
Post a Comment