Thursday, March 21, 2019

శ్రీసిటీలో దైకీ అల్యూమినియం ప్లాంట్ …


చెన్నై న్యూస్‌టుడే:
ఏపీలోని శ్రీసిటీలో దైకీ అల్యూమినియం ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు జపాన్‌కు చెందిన దైకీ అల్యూమినియం ఇండస్ట్రీ ప్రతినిధులు వెల్లడించారు. దాదాపు 20 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2020 ఫిభ్రవరి నాటికి ఈ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి ఉపాధి  లభించనుందన్నారు. 

No comments:

Post a Comment