చిత్తూరు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….
కుప్పం శాసన సభ స్థానానికి పోటీ చేయనున్న తెదేపా అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తరపున శుక్రవారం నామినేషన్ దాఖలు చేసేందుకు స్థానిక నాయకులు ఏర్పాట్లను పూర్తి చేశారు.వెలుగు సంఘాల మహిళలు,తెదేపా నేతల ఆధ్వర్యంలో నామినేషన్ వేయనున్నారు.ప్రజల నుంచి సేకరించిన విరాళాల నుంచి నామినేషన్ ధరావత్తును చెల్లించనున్నారు.

No comments:
Post a Comment