అంగుష్ఠః పుష్టదః ప్రాక్తో మధ్యమా..యుష్కరీ భవేత్! అనామి క..న్నదా నిత్యం, ముక్తిదా చ ప్రదేశినీ!! ఏతై రంగుళి భైదేస్తు, కారయేత్ న నఖం స్పృశేత్!! ప్రతిరోజు బొట్టును బొటనవేలితో పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది. మధ్యవ్రేలితో పెట్టుకుంటే ఆయుష్షు వృద్ధవుతుంది. ఉంగరపు వ్రేలితో పెట్టుకుంటే అన్నానికి ఏలోటూ ఉండదు. చూపుడు వ్రేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుంది. బొట్టు పెట్టుకునేపుడు ముఖానికి గోరు తగలకూడదు. చిటికిన వ్రేలితో బొట్టు పెట్టుకోకూడదు.
No comments:
Post a Comment