విశాఖ న్యూస్‌టుడే:
- విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీకి చెందిన కోటవురట్ల ZPTC వంతర వెంకట లక్ష్మి నామినేషన్ దాఖాలు చేయడంతో జిల్లా దృష్టి ఒక్కసారిగా కోటవురట్ల మండలంపై పడింది.
- గిరిజన మహిళైన వెంకట లక్ష్మి ZPTCగా సమర్థవంతంగా పనిచేస్తున్నారు.
- ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా తనకు పలువురు,MPTCలు ZPTCలు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.

No comments:
Post a Comment