Wednesday, March 6, 2019

ఉపాధి వేతనాలు ఇవ్వాలన్న వేతనదారులు…….

విజయనగరం న్యూస్‌టుడే:

జిల్లా దత్తిరాజేరు మండలంలో నాలుగు నెలలుగా ఉపాధి వేతనాలు అందక పోవడంతో,వేతనదారులు ఇబ్బందులు పడుతున్నారు.సంబంధిత అధికారులు తక్షణమే వేతనాలు విడుదల చేయాలని వారు వేతన దారులు కోరుతున్నారు.

No comments:

Post a Comment