Saturday, March 9, 2019

కన్నవారికి కడుకుకోత

న్యూస్‌టుడే:గుంటూరు:
  • రేపల్లెలో చదివే నారాయణ విద్యా సంస్థలు పిల్లలు  పెనుమూడి ఈతకు వెళ్లి ఇద్దరు పిల్లలు మరణించారు.
  • తల్లి దండ్రులు ఆశల పై నీళ్లు చల్లటం.వారికి కడుపు కోత మిగల్చటం .
  • పిల్లల అజాగ్రత్త వారి  జీవితం పట్ల అవగాహన లేకపోవటం.
  • ఆట అని ప్రాణం మీదకు  తెచ్చుకోవటం  .ఎంతవరకు సమ్మజసం.

No comments:

Post a Comment