బాలీవుడ్ న్యూస్‌టుడే: బాలీవుడ్ నటి జాన్వీకపూర్ ఫిట్‌నెస్‌కి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పటిలాగే ఈరోజు ఉదయం జాన్వి జిమ్‌కు వెళ్లింది. ఆమె కారు నుంచి దిగగానే ఫొటోగ్రాఫర్లు టకటకా జాన్వి ఫొటోలను క్లిక్‌మనిపించారు. అప్పుడు జాన్వి వారిని చూస్తూ ఓ ఫన్నీ మాట అందట. ‘జిమ్‌కు వెళ్తున్నానని కాదు. మీరు ఫొటోలు తీస్తారు కాబట్టి మీకోసమే నేను ఇలాంటి దుస్తులు వేసుకుంటున్నా’ అని నవ్వేస్తూ జిమ్ లోపలికి వెళ్లిపోయింది.
No comments:
Post a Comment